Category: Telugu

వైఎస్ షర్మిల పాదయాత్ర: కేసీఆర్ ఏం చేస్తున్నట్టు.. అబద్దాలని ఫైర్

సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల విరుచుకుపడ్డారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నాలుగో రోజు దిగ్విజయంగా సాగింది. ఉదయం 10.00 గంటలకు శంషాబాద్‌లో గల పోశెట్టిగూడ క్రాస్‌లో పాదయాత్ర ప్రారంభం అయ్యింది. గొల్లపల్లి, రషీద్ గూడ, హమీదుల్లా నగర్, చిన్నగోల్కొండ, బహదూర్ గూడ, పెద్ద గోల్కొండ మీదుగా మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామం వరకు సాగింది.

Villain: చిరంజీవి, రజనీకాంత్ విలన్ ఇంటికి సీల్ వేసిన అధికారులు, నిజజీవితంలో కబ్జాలు చేసి !

చెన్నై: బహుబాష నటుడిగా, విలన్ గా, కామిడీ యాక్టర్ గా అందరికి పరిచయం అయిన మన్సూర్ ఆలీ ఖాన్ కు సినిమా కనపడింది. సూపర్ స్టార్ రజనీకాంత్, క్యాప్టెన్ విజయ్ కాంత్, మెగాస్టార్ చిరంజీవి ఇలా టాప్ హీరోల అందరితో నటించిన మన్సూర్ ఆలీ ఖాన్ నిత్యం వివాదాలు నెత్తిన మూటకట్టుకుని తిరుగుతుంటాడు. సౌత్ ఇండియా గబ్బర్

Daughter: అన్న కూతరిపై అత్యాచారం, హత్య, నెల రోజుల్లో చిన్నానకు ఉరిశిక్ష వేసిన కోర్టు, 29 మంది సాక్షం !

జైపూర్: తెలిసి తెలియని వయసులో ఆ అమ్మాయి సాటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నది. చలాకిగా ఉంటున్న అమ్మాయి అంటే ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అందరికి చాలా ఇష్టం. అమ్మాయితో ఆమె చిన్నాన చాలా చనువుగా ఉండేవాడు. అప్పుడప్పుడు అమ్మాయిని ఆమె చిన్నాన బయటకు పిలుచుకుని వెలుతున్నాడు. నెల రోజుల క్రితం చిన్నాన వెంట ఆ అమ్మాయి

సజ్జల డైరెక్షన్ లో వల్లభనేని వంశీ యాక్షన్ .. మండిపడిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ వర్సెస్ వైసీపీ కొనసాగుతుంది. ఇంకా నేతల మధ్య ఆగ్రహావేశాలు చల్లారలేదు. ఒకరిపై ఒకరు ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రంలో తాజా పరిణామాలపై టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల పైన

ఏపీలో కొత్తగా 400 దిగువకు కరోనా కేసులు: 5వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కేసులివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 400కు దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 40,855 నమూనాలను పరీక్షించగా.. 396 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

రేవంత్ రెడ్డిని కలవటం చట్ట విరుద్ధమా? కలిస్తే అందుకేనా? కేటీఆర్ కు ఈటల, రఘునందన్ రావు కౌంటర్ !!

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు ప్రత్యారోపణలతో అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు. హుజురాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై టిఆర్ఎస్ పార్టీని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయని, బిజెపి కాంగ్రెసు ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థి నిలబెట్టిందని ఈటల రాజేందర్ గోల్కొండ హోటల్లో రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అయ్యి

ఆట మొదలుపెట్టిన వారికే మైలేజ్-ఏపీలో 2019 సీన్ రిపీట్- పట్టాభి మైండ్ గేమ్ లో ఎవరెక్కడ ?

ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఓ నానుడి ఉంది. ఆట ఎవరు మొదలుపెడతారో వారే అందులో విజేతలుగా నిలుస్తారనేది ఆ నానుడి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. గతంలో చంద్రబాబు హయాంలో వైఎస్ జగన్ ప్రారంభించిన ఆట చివరికి ఆయన్ను అధికార పీఠంపై భారీ మెజారిటీతో కూర్చోబెట్టింది. ఇప్పుడు వైసీపీ హయాంలో చంద్రబాబు ఆడుతున్న ఆట ఆయన్ను

వాటర్ వార్: ఐదేళ్ళు నిద్ర పోయారా? డిండిపై ఏపీ పిటిషన్‌ను కొట్టేయండి; ఎన్జీటీలో తెలంగాణ అఫిడవిట్‌

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం అవుతాయన్న భావన ఏ మాత్రం కలగడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల మీద తెలంగాణ, తెలంగాణ ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ పెడుతున్న కేసులు, వినిపిస్తున్న వాదనలు, పెడుతున్న మెలికలు చూస్తే ఈ వివాదాలు పరిష్కారం అవుతాయన్న భావన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనిపించటం లేదు. తెలంగాణా ఏపీ

ఏపీ గంజాయి తెలంగాణాకు: పట్టుకున్న వరంగల్ టాస్క్ ఫోర్స్; రైళ్ళ ద్వారా జరుగుతున్న అక్రమ దందా!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుందా? విశాఖ ఏజెన్సీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్ నిత్యకృత్యంగా మారింది? రోడ్డు రవాణా మార్గాలు, రైలు మార్గాలు ఇలా ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని గంజాయి స్మగ్లర్లు దందా సాగిస్తున్నా రా? తెలంగాణాలో గంజాయి గుప్పుమనటం వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి

వేగంగా మారుతున్న ఏపీ పరిణామాలు- జగన్ విశాఖ టూర్ రద్దు-28న కేబినెట్ భేటీ

ఏపీలో టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు రేపిన చిచ్చు, ఆ తర్వాత వైసీపీ కౌంటర్ అటాక్ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పట్టాభి ఎపిసోడ్ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మైలేజ్ తీసుకోవాలని తహతహలాడుతున్న టీడీపీ.. చంద్రబాబు ఢిల్లీ టూర్ కు ప్లాన్ చేసింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధినేత, సీఎం జగన్ తన వైజాగ్ టూర్