Category: Telugu

అరవింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాదితో పోల్చిన బీజేపీ ఎంపీ.. వివాదాలకు కేరాఫ్‌గా పర్వేష్ వర్మ

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to […]

బస్తీ మే సవాల్: ప్లేస్ నువ్వు చెప్పు, నేనొస్తా, దమ్ముంటే కాల్చు..? ఠాగూర్‌కు ఓవైసీ సవాల్

సవాల్.. ‘ఎక్కడి రావాలో చెప్పండి, ఆ ప్రాంతానికి వస్తా.. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకించే వారిని కాల్చేస్తా అని మీ కామెంట్లతో భయపడడం లేదు. ఆ చర్యలను నిరసిస్తూ వేలాదిమంది తల్లులు, సోదరులు రోడ్డుమీదికొస్తున్నారు. దేశాన్ని కాపాడుకొనేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో మీరు కాల్చేస్తా అని చెబితే భయపడేది మాత్రం లేదు’ అని ఒవైసీ స్పష్టంచేశారు. కాల్చిపారేయండి.. సోమవారం రిథాలా నియోజకవర్గ అభ్యర్థి మనీశ్ చౌదరి కోసం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రచారం నిర్వహించారు. సీఏఏకు […]

పోలీసు కాదు మృగాడు..?, బాధితురాలిపైనే లైంగికదాడి, ఎస్పీకి ఫిర్యాదుచేసిన యువతి..

ప్రేమ పేరుతో.. గుంటూరులోని శారదకాలనీలో ఓ యువతి కుటుంబం ఉంటోంది. సమీపంలో ఉండే డేవిడ్ అనే దుర్మార్గుడు యువతిని లైన్‌లో పెట్టాడు. ప్రేమ అని చెప్పి నమ్మించాడు. ఆమె వెంట పడటంతో నిజమేనని అనుకొంది. ఎలాగూ పెళ్లి కూడా చేసుకుంటామని భావించి.. వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఇంకేముంది మోజు తీరాక డేవిడ్ ప్లేట్ ఫిరాయించాడు. క్రమంగా దూరంగా ఉంటూ వస్తున్నాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులు రేవంత్, రామారావుతో వేధించడం ప్రారంభించాడు. పేరెంట్స్ దృష్టికి.. డేవిడ్ తీరును […]

గవర్నర్ Vs ముఖ్యమంత్రి: సీఎం చదవమంటేనే చదువుతున్నా: దానితో సంబంధం లేదంటూ..!

మంత్రివర్గం రూపొందించే ప్రసంగ పాఠంలో కేరళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ఆరంభం అయ్యాయి. ఆనవాయితీ ప్రకారం- గవర్నర్ తన ప్రసంగాన్ని ఆరంభించారు. నిజానికి గవర్నర్ ప్రసంగ పాఠం, అందులో పొందుపరిచే అంశాలను మంత్రివర్గం రూపొందిస్తుంటుంది. ఏ రాష్ట్రంలోనైనా జరిగే ప్రక్రియ ఇది. పినరయి విజయన్ సారథ్యంలోని మంత్రివర్గం రూపొందించిన ప్రసంగ పాఠాన్ని శాసనసభలో చదువుతూ.. గవర్నర్ ఒక్కసారిగా దాన్ని నిలిపివేశారు. వివాదానికి దారి తీసిన ప్రసంగ పాఠం 18వ పేరాలో కారణం- పౌరసత్వ సవరణ […]

పార్లమెంట్ లో రాజధాని అమరావతి కోసం ఆ పని చెయ్యండి .. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో టీడీపీ వ్యూహం ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడిన చంద్రబాబు ఏపీ ప్రజల పక్షాన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా తమ వాదన వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అంతే కాదు ఏపీలో వైసీపీ హయాంలో జరుగుతున్న అవకతవకలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. 9 అంశాలపై పార్లమెంట్ వేదికగా మాట్లాడనున్న టీడీపీ ఎంపీలు పార్లమెంట్ […]