• Sun. Sep 25th, 2022

24×7 Live News

Apdin News

అంబేడ్కర్ పేరు సరే.!అదే సచివాలయానికి దళితుడిని సీఎంగా పంపించ గలరా?కేసీఆర్ ను నిలదీసిన పొన్నాల.!

Byadmin

Sep 19, 2022
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ఈ మధ్య దళితులపైన ఎక్కడలేని ప్రేమ, గౌరవం ఒక్కసారిగా పెరిగిపోయాయని, హఠాత్తుగా కొత్త పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. హఠాత్తుగా