బెంగళూరు: ఓ మహిళ అమ్మతనానికి మచ్చతెచ్చింది. నాలుగేళ్ల కన్న కూతురుని.. నాలుగో అంతస్థు నుంచి కింద పడేసి చంపింది.ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని సంపంగి రామ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం