• Tue. Aug 9th, 2022

24×7 Live News

Apdin News

ఆగస్ట్15 టార్గెట్ గా ఢిల్లీతోపాటు ప్రధాన నగరాల్లో భారీపేలుళ్లకు ఉగ్రకుట్ర; ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరిక!!

Byadmin

Aug 5, 2022

75 సంవత్సరాల స్వాతంత్రాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా దేశంలో ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించింది కేంద్రం . ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రతి ఇంటి పై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఈ