తెలుగుదేశం పార్టీ అధినేతచంద్రబాబునాయుడిలా అయ్యన్నపాత్రుడికి కూడా మతిభ్రమించిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. అటు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. ఇటు అయ్యన్నకు హోంమంత్రి పదవి వచ్చేది లేదంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అవుతానంటూ కలలు కంటున్నారని, అయ్యన్న హోం మంత్రి అవుతారని కలలు కంటున్నారని, అవి సాకారం కావని, మరోసారి