న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ పరిధిలోని నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,675 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ (SA/EXE), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్/జనరల్ (MTS/GEN) ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం పోస్టుల్లో 1,525 SA/EXE, 150 MTS/General ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను mha.gov.in లేదా ncs.gov.inలో