• Wed. Nov 30th, 2022

24×7 Live News

Apdin News

ఇదీ లెక్క: రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం, తేడా ఇదే

Byadmin

Nov 23, 2022




మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదాయపన్నుశాఖ తెలిపింది. హైదరాబాద్ రీజియన్ పరిధిలో గల ఐటీ అధికారులతోపాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన దాదాపు 400 మంది అధికారులు 65 బృందాలుగా విడిపోయి సోదాల్లో పాల్గొన్నారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో