• Sun. May 19th, 2024

24×7 Live News

Apdin News

ఈ లక్షణాలుంటే నోటి క్యాన్సర్ ప్రమాదం… జాగ్రత్త!!

Byadmin

May 15, 2024




క్యాన్సర్.. సమాజంలో అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న జబ్బు. ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే కాకుండా నోటి క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. క్యాన్సర్ ఏదైనా ప్రారంభ దశలో పసిగట్టగలిగితే దానిని నివారించడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, వాటిని

By admin