• Mon. Nov 28th, 2022

24×7 Live News

Apdin News

ఐటీ, ఈడీ దాడులకు అదరం, బెదరం:పళ్లా రాజేశ్వర్ రెడ్డి

Byadmin

Nov 23, 2022




టీఆర్ఎస్ నేతలు లక్ష్యంగా ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. కేంద్ర సంస్థలను రాజకీయమయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థల సిబ్బందిని వారి కార్యకర్తల్లా వాడుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో 4 వేలమందిపై ఐటీ, ఈడీ,