తన కోపమే తన శత్రువు అని చెబుతుంటారు. అంటే కోపం వల్ల మనిషికి తీరని నష్టం జరుగుతుందని అర్థం. అలాగే ఎప్పుడూ ఏడుస్తూ ఉండడం మంచిది కాదని, విచారంగా ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మనిషికి భావోద్వేగాలు ఉండాలి కానీ, అవసరానికి మించి ఉంటే అనర్థానికి దారితీస్తుందని చెబుతున్నారు. ఇక భావోద్వేగాలు