• Thu. Aug 11th, 2022

24×7 Live News

Apdin News

గోరంట్లకు పెద్ద చిక్కు.. 5రూపాయల చిల్లర గాళ్ళ ఫేక్ పోస్టులు అంటూ చిందులు

Byadmin

Aug 5, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు ఉన్న వీడియో గురువారం కలకలం రేపింది. సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమైన ఈ వీడియో కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. ఎంపీ మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడడాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో