ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ప్రతిరోజు వ్యాయామం చేయడంతోపాటు యోగా, ధ్యానం లాంటివి కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తానే బరువు తగ్గడానికి ఎక్కువ మంది గ్రీన్ టీ తీసుకుంటున్నారు. దీన్ని తాగడంవల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. షాపుల్లో, సూపర్ మార్కెట్లలో దొరికే ఈ టీ తాగడంవల్ల ఎన్ని ప్రయోజనాలు దక్కుతాయో తెలుసుకుందాం. గ్రీన్
గ్రీన్ టీలో వీటిని కలిపి తాగండి.. సూపర్!!
