• Sun. Sep 25th, 2022

24×7 Live News

Apdin News

చిన్నారికి చెప్పు తొడిగిన రాహుల్ గాంధీ | Rahul Gandhi who took off the sandal to the child

Byadmin

Sep 18, 2022


India

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

కాంగ్రెస్‌
చేపట్టిన
భారత్‌
జోడో
యాత్రకు
విశేష
స్పందన
వ్య‌క్త‌మ‌వుతోంది.
పార్టీ
అగ్రనేత
రాహుల్‌
గాంధీ
అధ్యక్షతన
చేప‌ట్టిన
యాత్ర
11వ
రోజుకు
చేరుకుంది.
కేళలోని
హరిపద్‌లో
యాత్ర
ప్రారంభమ‌వ‌గా
రాహుల్
గాంధీ
ప్రజలకు
అభివాదం
చేసుకుంటూ
న‌డ‌క
సాగించారు.
యాత్రలో
ఒక
ఆసక్తికర
స‌న్నివేశం
చోటుచేసుకుంది.
తన
ముందు
నడుస్తున్న

బాలిక
చెప్పు
ఊడిపోయి
ఇబ్బంది
పడుతుండ‌టంతో
రాహుల్‌..
స్వయంగా

బాలిక‌ను
ఆపి
స్వ‌యంగా
చెప్పు
తొడిగారు.


సంఘ‌ట‌న‌కు
సంబంధించిన
వీడియోను
భార‌త్
జోడో
అధికారిక
ట్విట‌ర్
ఖాతాలో
షేర్
చేశారు.
ప్రేమ‌,
నిరాడంబ‌ర‌త
దేశ‌న్ని
స‌మైక్యంగా
ఉంచ‌డానికి
అవ‌స‌ర‌మ‌వుతాయంటూ
కాంగ్రెస్
పార్టీ
మ‌హిళా
విభాగం
తాత్కాలిక
అధ్య‌క్షురాలు
డిసౌజా
కామెంట్
చేశారు.

వీడియోపై
అనేక‌మంది
కామెంట్లు
చేస్తున్నారు.
మంచి
మ‌న‌సున్న
మ‌నిషి
రాహుల్
గాంధీ
అంటూ
ఒక‌రు,
మాన‌వ‌త్వం
క‌లిగిన
గొప్ప
నేత
రాహుల్
గాంధీ
అంటూ
మ‌రొక‌రు..

Rahul Gandhi who took off the sandal to the child

ఇలా

వీడియోకు
మంచి
స్పంద‌న
వ‌స్తోంది.
యాత్రలో
పార్టీ
సీనియర్‌
నేతలు
కేసీ
వేణుగోపాల్‌,
కె.మురళీధరన్‌,
కొడికున్నిల్‌,
రమేశ్‌
చెన్నితల,
సురేశ్‌
తదితరులున్నారు.
కుట్టనాడ్‌లోని
రైతులతో
రాహుల్‌
గాంధీ
సమావేశమవుతారని
పార్టీ
సీనియర్‌
నేత
జైరాం
రమేశ్‌
ట్విటర్‌లో
వెల్లడించారు.
ఒట్టప్పనాలోని
శ్రీ
కురుట్టు
భగవతి
ఆలయం
వద్ద
భోజన
విరామం
తీసుకొని

తర్వాత
రైతులతో
భేటీలో
పాల్గొంటారని
తెలిపారు.

English summary

The Bharat Jodo Yatra undertaken by the Congress is getting a special response.The trip under the chairmanship of party supremo Rahul Gandhi has reached the 11th day.

Story first published: Sunday, September 18, 2022, 17:25 [IST]