కేసినో వ్యవహారంలో చీకోటీ విచారణలో కొత్త అంశాలను ఈడీ గుర్తించింది. చీకోటి నిర్వహించిన లావా దేవీల్లో భాగస్వాములు ఎవరనే అంశం పైన ఈడీ ఇప్పుడు ఆరా తీస్తోంది. చీకోటి నివాసంపైన ఈడీ దాడులు .. తరువాత విచారణ సమయంలో సేకరించిన ఆధారాలతో ఇప్పుడు ఆర్దిక సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించిన వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. చికోటి