మాజీ కేంద్రమంత్రి, జేడీయూ నేత ఆర్పీ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా బాట పట్టారు. పార్టీలో ఏమీ మిగలలేదు అని సింగ్ అన్నారు. ఇదీ ముమ్మాటికి మునిగిపోయే ఓడ అని చెప్పారు. సింగ్ ఆస్తులు పెరగడంతో షోకాజు నోటీసు జారీచేసింది. సమాధానం ఇవ్వాలని కోరింది. దీంతో ఆయన ఏకంగా పార్టీకే
జేడీయూ మునిగిపోయే ఓడ: పార్టీకి ఆర్పీసీ సింగ్ రాజీనామా.
