దేశంలో డెల్టా వేరియంట్ ఆధిపత్యం కొనసాగుతోంది: కరోనా కన్సార్టియం హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగానే అత్యధిక కేసులు, మరణాలు నమోదయ్యాయ ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చిన విషయం తెలిసిందే. అంతేగాక, ఇప్పటికీ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతుండగా, డెల్టా వేరియంట్‌కేసులు కూడా వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనావైరస్‌ వ్యాప్తి, ఉత్పరివర్తనాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నేతృత్వంలో 28 జాతీయ ల్యాబ్‌లు