జనసేన నేత, సినీ నటుడు నాగబాబుకు అనంతపురం జిల్లా పోలీసులు షాకిచ్చారు. ఆయనకు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో జరిగే శ్రమదాన కార్యక్రమానికి అనుమతిని నిరాకరించారు. తాము అనుమతివ్వకపోవడంతో పాల్గొనడానికి వీల్లేదంటూ నోటీసులు అందజేశారు. పర్యటన వాయిదా వేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చేందుకు శ్రమదానం చేయాలంటూ జనసేన పిలుపునిచ్చింది. శ్రమదాన కార్యక్రమంలో భాగంగా ఆదివారం