తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అమరావతి ప్రాంతానికి చెందిన యువ రైతు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. కౌలుకు తీసుకున్న పొలంలో లోకేష్ ఫొటో రూపంలో వరిపంట పండించాడు. ఎకార పొలం కౌలుకు తీసుకున్న ఆ యువ రైతు.. 70 సెంట్ల స్థలంలో లో లోకేష్ ఫొటో రూపంలో వరి పండించాడు. ఈ నెల