నిద్ర మనిషికి కచ్చితంగా అవసరం. మనిషి జీవితంలో నిద్ర ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం, మధ్యలో ఎటువంటి అవాంతరాలు లేకుండా నిద్రపోవడం చాలా అవసరం. మన జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండడానికి కీలక భూమిక పోషించే నిద్ర మనకు అనేక కొత్త విషయాలను కూడా