• Mon. Sep 26th, 2022

24×7 Live News

Apdin News

న్యూడ్ కాల్స్ చేసి.. రివర్స్, సోషల్ మీడియాలో అంటూ యువతి బెదిరింపులు

Byadmin

Sep 23, 2022




హైదరాబాద్: న్యూడ్ కాల్స్‌తో ఓ యువతి తనను వేధింపులకు గురిచేస్తుందని యువకుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వీడియో కాల్ రికార్డు చేసి న్యూడ్ మారుస్తోందని.. వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న యువకుడు(26)కి నాలుగు రోజుల క్రితం