పంజాబ్ లో ఉత్కంఠకు తెర-సిద్ధూ ప్రమాణస్వీకారానికి వస్తానన్న అమరీందర్

పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తో తీవ్రంగా విభేధిస్తూనే పీసీసీ ఛీఫ్ పదవి సంపాదించుకున్న నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం అమరీందర్ హాజరు కారని ప్రచారం జరిగినా కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో ఆయన వచ్చేందుకు అంగీకరించారు. పంజాబ్ కాంగ్రెస్