• Sun. Sep 25th, 2022

24×7 Live News

Apdin News

పంజాబ్ సీఎంను విమానం నుంచి దించివేశారట, లుప్తాన్సాను వివరాలు అడిగిన సింధియా | Civil aviation ministry to probe of Punjab CM got drunk

Byadmin

Sep 21, 2022


దించివేశారట..

దించివేశారట..

జర్మనీ
ఫ్రాంక్‌ఫర్ట్
విమానాశ్రయంలో
విమానం
ఎక్కిన
మాన్‌ను
లుఫ్తాన్సా
ఎయిర్‌లైన్స్‌
సిబ్బంది
విమానం
నుంచి
దించివేశారట.
దీనికి
సంబంధించి
వాస్తవాలను
పరిశీలిస్తామని
కేంద్ర
పౌర
విమానయాన
మంత్రి
జ్యోతిరాదిత్య
సింధియా
తెలిపారు.
విచారణ
జరపాలని
కాంగ్రెస్
సహా
పలు
పార్టీలు
సింధియాను
డిమాండ్
చేయగా..
విచారణ
చేయిస్తామని
చెప్పారు.
విదేశంలో
ఇన్సిడెంట్
జరగగా
పూర్తి
వివరాలు
అందించాలని
లుఫ్తాన్సా
ఎయిర్‌లైన్స్‌‌ను
కోరారు.

 ఒకరోజు ఆలస్యంగా..

ఒకరోజు
ఆలస్యంగా..

భగవంత్‌
మాన్‌

నెల
11వ
తేదీ
నుంచి
18
వరకు
జర్మనీలో
ఉన్నారు.
రాష్ట్రంలో
పెట్టుబడులు
పెట్టేందుకు
విదేశీ
వ్యాపారవేత్తలను
కోరేందుకు
జర్మనీ
వెళ్లారు.
షెడ్యూల్
ప్రకారం
రావాల్సిన
రోజు
కాకుండా
ఒక
రోజు
ఆలస్యంగా
భారత్
వచ్చారు.
మాన్
ఆలస్యానికి
అసలు
కారణం
ఫుల్లుగా
మద్యం
తాగి
జర్మనీ
ఫ్రాంక్‌ఫర్ట్
విమానాశ్రయంలో
విమానం
ఎక్కడమేనని
వార్తలు
బయటకు
వచ్చాయి.
కంట్రోల్
తప్పడంతో
మాన్‌ను
లుఫ్తాన్సా
ఎయిర్‌లైన్స్‌
సిబ్బంది
విమానం
నుంచి
దించివేశారని
శిరోమణి
అకాలీదళ్
నేత
సుఖ్‌బీర్
సింగ్
బాదల్
ట్వీట్
చేశారు.
మాన్
వల్ల
విమానం
నాలుగు
గంటలు
ఆలస్యంగా
బయలుదేరిందట.
ఆప్
జాతీయ
సదస్సుకు
కూడా
మాన్
హాజరు
కాలేకపోయారని
సుఖ్‌బీర్
ఆరోపించారు.

కౌంటర్ అటాక్

కౌంటర్
అటాక్

సుఖ్‌బీర్‌
ట్వీట్
తర్వాత
కాంగ్రెస్
పార్టీ
కూడా
ఆప్‌పై
విరుచుకుపడింది.
పంజాబ్
అసెంబ్లీలో
కాంగ్రెస్
శాసనసభాపక్ష
నేత
ప్రతాప్
సింగ్
బాజ్వా
కేంద్ర
విమానాయాన
మంత్రి
జ్యోతిరాదిత్య
సింధియాకు
లేఖ
రాశారు.
తమను
బద్నాం
చేసేందుకు
ఇలాంటి
ఆరోపణలు
చేస్తున్నారని
ఆమ్
ఆద్మీ
పార్టీ
అంటోంది.

అంశంపై
లుఫ్తాన్సా
ఎయిర్‌లైన్స్‌
వివరణ
ఇచ్చింది.
విమానం
ఆలస్యమైన
మాట
నిజమేనని,
అనుబంధ
విమానం
ఆలస్యం
కావడమే
ఇందుకు
కారణమని
పేర్కొంది.
ప్రయాణికుల
వ్యక్తిగత
డేటాను
పంచుకోలేమని
తెలిపింది.
దీంతో
మాన్
మద్యం
సేవించారని
అనుకోవచ్చు.
సింధియా
వివరాలు
కోరడంతో..
విషయం
బయటకు
తెలిసే
అవకాశం
ఉంది.