• Mon. Sep 26th, 2022

24×7 Live News

Apdin News

పవన్ కల్యాణ్ దృష్టిలో 4 నియోజకవర్గాలు?

Byadmin

Sep 20, 2022




ఏపీ అసెంబ్లీకి 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీచేసి ఓట‌మిపాల‌య్యారు. గాజువాక‌తోపాటు ప‌శ్చిమ‌గోదావ‌రిలోని భీమ‌వ‌రం నుంచి పోటీచేసిన‌ప్ప‌టికీ రెండుచోట్లా నిరాశే ఎదురైంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీప‌డ్డ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోను తెలుగుదేశం పార్టీ మూడోస్థానానికి ప‌డిపోయింది. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోను అసెంబ్లీలోకి అడుగుపెట్టాల‌ని కృతనిశ్చయంతో ఉన్న పవన్ ఏ