• Sun. May 19th, 2024

24×7 Live News

Apdin News

పింక్ బ్యూటీ అలియా భట్ బ్యూటీ సీక్రెట్.. ఫాలో అయితే మీరూ మెరిసిపోతారు!!

Byadmin

May 15, 2024




అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకోనివారు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరు అందంగా ఉండాలనే కోరుకుంటారు. సినీ తారలు అందంగా ఉండడానికి ఖరీదైన కాస్మటిక్స్ ను ఉపయోగిస్తారని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే సినీ తారలు కూడా అందంగా కనిపించడానికి చాలా న్యాచురల్ రెమిడీస్ ట్రై చేస్తారనే విషయం, అది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి అనే విషయం

By admin