• Wed. Nov 30th, 2022

24×7 Live News

Apdin News

బీజేపీ బిగ్ స్కెచ్: తారలతో సంప్రదింపులు, ప్రచారం కోసం సేవలు..?

Byadmin

Nov 23, 2022
తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది. వచ్చేసారి అధికారం చేజిక్కించుకోవాలని ఉబలాట పడుతోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ముఖ్య నేతలను టార్గెట్ చేస్తోంది. దాంతోపాటు గ్లామర్ ఫీల్డ్‌పై కూడా ఓ కన్నేసింది. ఇండస్ట్రీలో ప్రముఖులను తమ వైపు తిప్పుకునే పనిలో ఉంది. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా సమావేశాలు నిర్వహిస్తుండటం.. పదవులు, అవార్డుల పేరుతో