న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఈ ఏడాది భారీ స్థాయిలో ఉద్యోగాలను నియమించుకోనుంది. భారతీయ రైల్వేలు 2014-2022 మధ్య ఇప్పటివరకు 3,50,204 మందికి ఉపాధి కల్పించాయని, ప్రస్తుతం 1.4 లక్షల మందిని నియమించే ప్రక్రియ కొనసాగుతోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో సప్లిమెంటరీలకు సమాధానమిస్తూ.. దేశంలోని ప్రజలకు ఉపాధి కల్పించడంలో భారతీయ రైల్వే