మంచినీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. ప్రతిరోజు కచ్చితంగా మనిషి రెండులీటర్ల కన్నా ఎక్కువ నీరు తాగాలి. లేదంటే కనీసం 8 గ్లాసుల నీరైనా తాగాలి. అయితే ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గ్లాసులతో కొలిచి తాగడం సరికాదని తేల్చారు. అలాంటప్పుడు 2 లీటర్లకన్నా ఎక్కువ నీరు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
మంచినీళ్లు రోజుకు ఎన్ని తాగుతున్నారు?
