• Sun. Sep 25th, 2022

24×7 Live News

Apdin News

రోజా సవాల్ కు జనసేన ప్రతిసవాల్.. జనసేన నేతల హౌస్ అరెస్ట్; నగరిలో రచ్చ!! | Janasena counter-challenge to minister Roja; Janasena leaders House arrest; Tension in nagari!!

Byadmin

Sep 22, 2022


పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన రోజా .. కౌంటర్ ఇస్తున్న జనసేన

పవన్
కళ్యాణ్
ను
టార్గెట్
చేసిన
రోజా
..
కౌంటర్
ఇస్తున్న
జనసేన

జనసేన
అధినేత
పవన్
కళ్యాణ్
పై
మంత్రి
ఆర్.కె.రోజా
తీవ్ర
వ్యాఖ్యలు
చేశారు.
ముందు
సర్పంచ్
గా
గెలిచిన
తరువాత
ఎమ్మెల్యే
కాగలరని
జనసేన
పార్టీని
ఎద్దేవా
చేశారు.
పవన్
కళ్యాణ్
కు
175
నియోజకవర్గాల్లో
అభ్యర్థులు
లేరని
పేర్కొన్న
మంత్రి
రోజా
పవన్
కళ్యాణ్
కు
దమ్ముంటే
ఒంటరిగా
పోటీ
చేయగలరా
అంటూ
సవాల్
విసిరారు.
జగన్
పై
పవన్
కళ్యాణ్
చేస్తున్న
విమర్శలపై
మండిపడిన
రోజా
45
సీట్లు
వైసీపీకి
వస్తే,
135
సీట్లు
జనసేనకు
వస్తాయా
అంటూ
నిలదీశారు.
కనీసం
ఎమ్మెల్యేగా
కూడా
గెలవలేని
పవన్
కళ్యాణ్
జాతకం
చెబుతుంటే
నవ్వొస్తుంది
అంటూ
రోజా
వ్యంగ్యాస్త్రాలు
సంధించారు.
ఇక
పవన్
కళ్యాణ్
పై
తీవ్రస్థాయిలో
విరుచుకుపడిన
రోజా
వ్యాఖ్యలకు
జనసేన
నేతలు
కౌంటర్
వేస్తున్నారు.

మంత్రి రోజాకు జనసేన నేతల ప్రతిసవాల్

మంత్రి
రోజాకు
జనసేన
నేతల
ప్రతిసవాల్

ముందు
నగరి
నియోజకవర్గాన్ని
చూసుకోమని,
వచ్చే
ఎన్నికలలో
గెలిచి
చూపించమని
రోజా
కు
ప్రతి
సవాల్
విసిరారు.
నగరి
నియోజకవర్గ
అభివృద్ధి
పై
చర్చకు
సిద్ధమా
అంటూ
మంత్రి
రోజా
ను
ప్రశ్నించారు.
త్వరలో
నీ
సీట్
గల్లంతు
అవుతుందని,
మా
గురించి
మాట్లాడే
హక్కు
నీకెక్కడిది
అంటూ
రోజా
వ్యాఖ్యలపై
విరుచుకుపడుతున్నారు.
నియోజకవర్గ
అభివృద్ధి
పై
సమీక్ష
పెట్టమంటే
రోజా
ఎందుకు
వెనకడుగు
వేస్తున్నారో
చెప్పాలని
ప్రశ్నించారు.
ఇక
జనసేన
పార్టీ
నాయకుడు
కిరణ్
రాయల్
నగరిలో
రోజా
శకం
ముగిసింది
అంటూ
మండిపడ్డారు.

మరోమారు దమ్ముంటే రండి అంటూ సవాల్ చేసిన రోజా

మరోమారు
దమ్ముంటే
రండి
అంటూ
సవాల్
చేసిన
రోజా

ఇక
దీంతో
మరోమారు
జనసేన
నేతలపై
మండిపడిన
రోజా
నగరి
నియోజకవర్గంలో
ఎలా
అభివృద్ధి
జరిగిందో
ప్రజలందరికీ
తెలుసని
వ్యాఖ్యలు
చేశారు.
నగరిలో
అభివృద్ధి
జరగలేదని
మాట్లాడేవారు
దమ్ముంటే
తన
ఇంటికి
రావాలంటూ
చాలెంజ్
చేశారు.
ఇక
జెండా
విలువలు
లేని
వ్యక్తి
వెనుక
జనసేన
కార్యకర్తలు
ఉన్నారని,
వారంతా
సిగ్గుతో
తలదించుకోవాలి
అని
రోజా
మరోమారు
సంచలన
వ్యాఖ్యలు
చేశారు.

 జనసేన నేతల హౌస్ అరెస్ట్.. మండిపడుతున్న జనసేన నేతలు

జనసేన
నేతల
హౌస్
అరెస్ట్..
మండిపడుతున్న
జనసేన
నేతలు

దీంతో
మంత్రి
రోజా
సవాలును
స్వీకరించి
నగిరికి
వెళ్లడానికి
ప్రయత్నం
చేసిన
జనసేన
నేతలను
పోలీసులు
హౌస్
అరెస్ట్
చేశారు.
హౌస్
అరెస్టులపై
మండిపడుతున్న
జనసేన
నేతలు
తమకు
సమాధానం
చెప్పలేక,
పోలీసులతో
అరెస్టులు
చేయిస్తున్నారని
రోజా
పై
మండిపడ్డారు.
పవన్
కళ్యాణ్
మాట
అటుంచి
నగరిలో
మళ్లీ
రోజా
గెలిచి
చూపించాలని
టిడిపి,
జనసేన
నేతలు
సవాల్
చేస్తున్నారు.
దీంతో
నగరిలో
ఏం
జరుగుతుందో
అన్న
టెన్షన్
నెలకొంది.