Health
oi-Garikapati Rajesh
వైద్యుల
దగ్గర
నుంచి
పెద్దవారి
వరకు
అందరూ
ప్రతిరోజు
కోడిగుడ్డు
తినాలని
హితవు
చెబుతుంటారు.
దీనివల్ల
మనిషి
ఆరోగ్యం
పదిలంగా
ఉంటుంది
అనేది
వారి
భావన.
అయితే
కోడిగుడ్డు
వెజ్
టేరియనా?
నాన్
వెజ్
టేరియనా?
అనే
విషయంలో
చాలామందికి
సందేహాలున్నాయి.
దీనిపై
స్పష్టత
లేక
గుడ్డును
తినకుండా
ఉండేవారే
ఎక్కువ.
వారి
దృష్టిలో
అది
నాన్
వెజ్
టేరియన్
కింద
లెక్క.
ప్రొటీన్
అందించడంతోపాటు
శరీరాన్ని
వ్యాధుల
నుంచి
కాపాడేందుకు
సహాయపడుతుంది.
నిపుణుల
అభిప్రాయం
ప్రకారం
ఆరోగ్యవంతమైన
వ్యక్తి
ప్రతిరోజూ
రెండు
నుంచి
మూడు
గుడ్లు
తీసుకోవాలి.
ఆరోగ్యంగా
ఉండేవారు
వారానికి
7
నుంచి
10
గుడ్లు
తినాలి.
అథ్లెట్లు,
వర్కౌట్స్
చేసే
వారికి
ప్రొటీన్లు
ఎక్కువగా
అవసరపడతాయి.
వారు
రోజుకు
నాలుగు
నుంచి
ఐదు
గుడ్లు
తినవచ్చు.
మంచి
కొలెస్ట్రాల్
ను
ప్రోత్సహిస్తుంది.
అయితే
కొలెస్ట్రాల్
సమస్య
ఉన్నవారు
మాత్రం
వైద్యుడి
సలహా
మేరకు
గుడ్డు
తినాలి.

చర్మం,
గోర్లు,
జుట్టు
ఆరోగ్యంలో
కోడిగుడ్లు
కీలకంగా
వ్యవహరిస్తాయి.
కంటిచూపును
పెంచడంతోపాటు
జ్ఞాపకశక్తిని
మెరుగుపరుస్తుంది.
ఎముకలను
బలాన్నందిస్తుంది.
గుండె
ఆరోగ్యానికి
మేలు
చేస్తుంది.
అధిక
రక్తపోటు
ఉన్నవారు
గుడ్లు
తినకూడదు.
తప్పనిసరై
తీసుకోవాల్సి
వస్తే
పచ్చ
సొనను
తీసేసి
తెల్లసొనను
మాత్రమే
తినాలి.
పసుపు
భాగంలో
కొవ్వు
ఎక్కువగా
ఉంటుంది.
తెల్ల
సొన
నుంచి
హాని
తక్కువగా
ఉంటుంది.
అధిక
రక్తపోటు
ఉన్నవారికి
దీనివల్ల
హాని
కలుగుతుంది.
మధుమేహం
ఉన్నవారు
కూడా
వైద్యుడి
సలహా
మేరకే
తమ
ఆహారంలో
గుడ్లు
చేర్చుకోవాలి.
గుడ్డును
తీసుకోవల్సినదానికన్నా
ఎక్కువగా
తీసుకుంటే
పొట్టలో
ఇబ్బందులు
ఏర్పడతాయి.
English summary
From doctors to elders, everyone recommends eating eggs every day.