• Mon. Nov 28th, 2022

24×7 Live News

Apdin News

రోడ్డుపై లారీ బోల్తా: చేపల కోసం ఎగబడ్డ జనం, ఎక్కడ అంటే..?

Byadmin

Nov 25, 2022




కొందరు జనం మారడం లేదు. అవును పక్క వారు ఆపదలో ఉన్నా సరే పట్టించుకోవడం లేదు. తమకు ఫ్రీగా వస్తే చాలు అనుకుంటున్నారు. అవును ఏలూరులో ఇలాంటి ఘటన జరిగింది. చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో బోల్తా పడింది. లారీ కింద పడటంతో అందులో ఉన్న చేపలు రోడ్డు మీద పడ్డాయి. విషయం