• Sat. Jul 13th, 2024

24×7 Live News

Apdin News

వీర్య పుష్టి కోసం పురుషులు ఏం చేయాలంటే

Byadmin

Jul 9, 2024




ప్రస్తుత రోజుల్లో అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య సంతానలేమి. వాస్తవానికి ఇది మహిళల సమస్యగా అందరూ భావిస్తారు. కానీ పురుషుల్లో లోపాలు కూడా చాలా ఉంటాయి. కృత్రిమ గర్భధారణకు వెళుతున్నవారిలో 30 శాతం పురుషులే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనలు కూడా ఈ విషయాన్ని నిరూపించాయి. మారుతున్న జీవనశైలితోపాటు

By admin