• Mon. Nov 28th, 2022

24×7 Live News

Apdin News

వేషం మార్చి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరణ

Byadmin

Nov 24, 2022




తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని లక్ష్యంగా ఎంచుకొని ఐటీ, ఈడీ చేస్తున్న దాడులు కొనసాగుతున్నాయి. తమ సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. 400 మంది అధికారులు 65 బృందాలుగా ఏర్పడి మల్లారెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్ళల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తీసేకొద్దీ ఆస్తులకు సంబంధించి కాగితాలు బయటకు వస్తున్నాయని, మరో మూడురోజుల