హైదరాబాద్: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని దక్కన్ స్పోర్ట్స్ నిట్వేర్ మాల్లో భారీగా అగ్ని ప్రమాదం జరిగి అగ్నికి అహుతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురిని అగ్ని ప్రమాద సిబ్బంది రక్షించారు. అయితే, గుజరాత్‌కు చెందిన మరో ముగ్గురు కూలీలు జునైద్, వీసం, జహీర్ ఆచూకీ లభించలేదు. కూలీల సెల్‌ఫోన్ లోకేషన్ మంటలు చెలరేగిన భవనంలోనే చూపిస్తుండటంతో