హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు వేట కొడవళ్లతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. వెంటాడి, వేటాడి మరీ నరికి చంపారు. ఆదివారం సాయంత్రం అంతా చూస్తుండగానే హైదరాబాద్లో పూరానాఫూల్ సమీపంలో జియాగూడ బైపాస్ రోడ్డుపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జియాగూడ బైపాస్ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ