• Mon. Mar 4th, 2024

24×7 Live News

Apdin News

ఆరు నూరైనా.. కచ్చితంగా వీటిని తినాల్సిందే!

Byadmin

Mar 1, 2024




మధుమేహం, రక్తపోటు లాంటివి రాకుండా చూసుకోవాలి. ఒకసారి వస్తే అంత తేలిగ్గా వదిలిపెట్టవు. జీవితకాలం వాటితో సావాసం చేయాల్సి ఉంటుంది. షుగరు వస్తే పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. చక్కెర తినకపోవడంద్వారా కొన్ని రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని చాలామంది భావిస్తుంటారు. అలాకాకుండా మన జీవనశైలిలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడంద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తినడం, తాగడం

By admin