• Mon. Mar 4th, 2024

24×7 Live News

Apdin News

ఇలా రాయండి.. స్త్రీలైనా, పురుషులైనా.. అందంగా కనపడతారు..

Byadmin

Feb 29, 2024




చలికాలంలో చర్మం పొడిబారిపోతుంది. పగుళ్లు ఏర్పడటంతో చర్మం నిర్జీవంగా మారుతుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంల్ల ప్రతి మనిషి చర్మాన్ని రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే తేనెను వాడటంవల్ల మంచి ఫలితాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. తేనెను ఎలా రాస్తే మంచి ప్రయోజనాలు దక్కుతాయో తెలుసుకుందాం. ముఖానికి తేనెను రాసుకోవడంవల్ల కాంతివంతమవుతుంది. శరీరానికి ఎటువంటి హాని చేయదు.

By admin