ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరూ కూర్చొని పనిచేయడమే జరుగుతోంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ప్రతిరోజు వ్యాయామం కచ్చితంగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 70 సంవత్సరాల వయసు దాటినవారు ప్రతిరోజు నడవడంవల్ల గుండెపోటు ప్రమాదాలకు దూరంగా ఉంటారని తేలింది. వ్యాధుల ప్రమాదం తక్కువప్రతిరోజూ 2000 అడుగుల కంటే తక్కువ నడిచే
ఈ ఒక్కటి చేయండి… నిత్యం యవ్వనంగా కనిపిస్తారు
