• Wed. Jun 19th, 2024

24×7 Live News

Apdin News

ఈ పండ్లు ఫ్రిజ్ లో పెట్టి తింటున్నారా? డేంజర్!

Byadmin

Jun 14, 2024




చాలామంది ఏవైనా పండ్లు తెచ్చుకుంటే ఫ్రిజ్లో పెట్టుకొని తింటూ ఉంటారు. మార్కెట్లో కొని తీసుకువచ్చిన కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్లో పెట్టి తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అసలు ఫ్రిజ్లో పెట్టకూడని పండ్లు ఏమిటి? ఎందుకు వాటిని ఫ్రిజ్లో పెట్టకూడదు? వంటి అనేక అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జామ పండ్లు ఫ్రిజ్లో పెట్టకూడని పండ్లలో

By admin