Health
oi-Garikapati Rajesh
మన
వంటగదిలో
ఆరోగ్యానికి
మేలు
చేసే
మసాలాలుంటాయి.
వీటిని
సరిగ్గా
ఉపయోగించుకుంటే
చక్కని
ఆరోగ్యం
మన
సొంతమవుతుంది.
ముఖ్యంగా
మెంతులు..
వీటిని
ఉపయోగించడంద్వారా
పలు
వ్యాధుల
నుంచి
రక్షిస్తాయి.
ప్రతిరోజు
ఉదయాన్నే
మెంతినీరు
తీసుకోవడంద్వారా
జీర్ణశక్తి
బలపడుతుంది.
ఇంకా
ఎన్నివిధాలుగా
ఆరోగ్య
ప్రయోజనాలుంటాయో
తెలుసుకుందాం.
మెంతి
గింజల్లో
చాలా
పోషకాలుంటాయి.
ఇందులో
ఐరన్,
మాంగనీస్,
ఫైబర్
,మినరల్స్
ఉంటాయి.
ఉదయాన్నే
ఖాళీ
కడుపుతో
మెంతి
గింజల
నీటిని
తాగడం
ద్వారా
ఎన్నో
లాభాలున్నాయి.
రాత్రిపూట
ఒక
గ్లాసు
శుభ్రమైన
నీటిలో
మెంతి
గింజలను
నింపండి.
తెల్లవారుజామున
ఆ
నీటిని
బాగా
వడకట్టి
ఖాళీ
కడుపుతో
తాగాలి.
మెంతి
గింజలు
కూడా
తినొచ్చు..
ఇది
శరీరంలో
ఉండే
టాక్సిన్స్
ను
తొలగిస్తుంది.

మధుమేహాన్ని
అదుపులో
ఉంచుతుంది
:
ఖాళీ
కడుపుతో
మెంతి
గింజల
నీటిని
తాగడంవల్ల
మధుమేహం
అదుపులో
ఉంటుంది.
రక్తంలో
గ్లూకోజ్
స్థాయిని
తగ్గిస్తాయి.
షుగరుతో
బాధపడేవారు
ప్రతిరోజు
ఉదయాన్నే
మెంతి
గింజల
నీటిని
తాగితే
చాలు.
వారికి
మంచి
ఆరోగ్యం
సొంతమవుతుంది.
గుండెకు
మేలు
చేస్తుంది
:
మెంతి
నీరు
గుండెకు
ఎంతో
మేలు
చేస్తుంది.
ఇందులో
ఉండే
హైపోకొలెస్టెరోలెమిక్
ఎలిమెంట్స్,
కొలెస్ట్రాల్‌ను
నియంత్రించడంతోపాటు
గుండెను
ఆరోగ్యంగా
ఉంచుతుంది.
రక్త
ప్రసరణ
బాగా
జరుగుతుంది.
ప్రతిరోజు
మెంతినీరు
తీసుకుంటే
మంచి
ఆరోగ్యం
సొంతమవుతుంది.
బరువు
తగ్గిస్తుంది
:
మెంతి
గింజలలో
ఉండే
ఫైబర్
ఆహారాన్ని
జీర్ణం
చేయడంలో
సహాయపడుతుంది.
రోజూ
ఉదయాన్నే
తాగితే
ఆకలి
తగ్గుతుంది.
బరువును
తగ్గిస్తుంది.

జీర్ణవ్యవస్థను
బలపరుస్తుంది
:
ప్రతిరోజు
తీసుకుంటే
జీర్ణవ్యవస్థ
బలోపేతమవుతుంది.
మలబద్దకంతో
బాధపడేవారికి
మెంతినీరు
చాలా
ప్రయోజనాలను
కల్పిస్తుంది.
ఇందులో
ఉండే
డైజెస్టివ్
ఎంజైమ్
ప్యాంక్రియాస్‌ను
మరింత
యాక్టివ్‌గా
చేస్తుంది.
దీనివల్ల
జీర్ణక్రియ
పనితీరు
మెరుగుపడుతుంది.
కొలెస్ట్రాల్‌ను
నియంత్రిస్తుంది:
ప్రతిరోజూ
ఉదయం
ఖాళీ
కడుపుతో
మెంతి
గింజల
నీటిని
తాగితే,
శరీరంలోని
చెడు
కొలెస్ట్రాల్
ను
నయం
చేస్తుంది.
ఒక
నెల
రోజులు
క్రమం
తప్పకుండా
తీసుకుంటే,
శరీరంలో
మంచి
కొలెస్ట్రాల్
పెరుగుతుంది.
English summary
Our kitchen has spices that are good for health.
Story first published: Sunday, May 14, 2023, 13:10 [IST]