వేసవికాలంలో ఖర్చూజ పండు విరివిగా దొరుకుతుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంట్లో దాదాపు 92 శాతం నీరుండటంతో వేసవి తాపం తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో వేడిని, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఈ పండులో ఉన్న పోషక విలువలను తెలుసుకుందాం. ఖర్బూజ పండులో ఉన్న విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. బీటాకెరోటిన్