చలికాలంలో మన చర్మం విపరీతంగా పాడైపోతుంది. ప్రస్తుతం చలి విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో విపరీతమైన చలి దెబ్బకు చర్మం తన సున్నితత్వాన్ని కోల్పోయి రఫ్ గా తయారవుతుంది. పొడిబారినట్లు మారుతుంది. ఒక్కోసారి మనల్ని మనం చూసుకోడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది. అంతగా చర్మం పాడైపోతుంది. అయితే చలికాలం చర్మ సంరక్షణపై దృష్టి సారించాలి. చర్మ సంరక్షణా శ్రద్ధ లేకుంటే కచ్చితంగా
చలికాలంలో చర్మం పొడిబారుతుందా? ఖర్చులేని ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!
