Health
oi-Garikapati Rajesh
మనిషికి
తలమీద
ఉండే
వెంట్రుకలు
ఎంతో
అందాన్నిస్తాయి.
నల్లగా
నిగనిగలాడుతుంటే
కళ్లు
కూడా
తిప్పుకోలేని
పరిస్థితి
ఎదురవుతుంటుంది.
కానీ
మారుతున్న
జీవనశైలి,
వంశపారంపర్యం,
తదితర
కారణాలవల్ల
చిన్నవయసులోనే
తెల్ల
వెంట్రుకలు
వచ్చేస్తున్నాయి.
సహజంగా
ఉండేవాటిని
ఉపయోగించడంవల్ల
మన
జుట్టు
నల్లగా
మారుతుంది.
అవేంటో
ఇప్పుడు
తెలుసుకుందాం.
బ్లాక్
టీ
బ్లాక్
టీని
జుట్టుకు
పట్టించడంవల్ల
తెల్లజుట్టు
నల్లగా
కనిపిస్తుంది.
ఇది
మంచి
కండిషనర్
గా
పనిచేస్తుంది.
చూడటానికి
జుట్టు
పట్టుకుచ్చులా
మెరుస్తుంది.
కాఫీ
బ్లాక్
టీలా
కాఫీ
కూడా
మన
జుట్టుని
నల్లగా
మార్చగలదు.
కాఫీ
పౌడర్‌లో
నీరు
కలిపి
దీనిని
హెయిర్
డైలా
వాడుకోవచ్చు.
జుట్టు
మంచి
రంగు
కూడా
వస్తుంది.

సేజ్
సేజ్‌ని
నీటిలో
మరిగిస్తే
నల్లగా
మారుతుంది.
దీనిని
జుట్టుకి
అప్లై
చేయడంవల్ల
డై
వేసుకున్నట్లుగా
ఉంటుంది.
జుట్టుని
బలంగా,
పొడుగ్గా
చేసేవి..
రోజ్
మేరీ
రోజ్‌మేరీని
నీటిలో
ఉడికించాలి.
దీంతో
జుట్టుని
కడగాలి.
క్రమం
తప్పకుండా
ఇలా
చేస్తుంటే
జుట్టు
నల్లబడుతుంది.
బ్లాక్
వాల్‌నట్స్
వాల్‌నట్స్
పై
పొట్టుని
మెత్తగా
చేసి
వాటిని
నీటిలో
మరిగించాలి.
తర్వాత
దాన్ని
వడగట్టి
జుట్టుకి
రంగులా
వేయాలి.
చూడటానికి
నేచురల్
డైలా
ఉండడమే
కాకుండా
మంచి
రంగు
కూడా
వస్తుంది.
హెన్నా
పౌడర్
దీనిని
చాలా
మంది
ఉపయోగిస్తుంటారు.
జుట్టుకి
రంగు
వేసినట్లుగానే
ఉంటుంది.
దీని
వల్ల
ఎటువంటి
సైడ్
ఎఫెక్ట్స్
ఉండవు.

ఇండిగో
జుట్టుకి
సహజమైన
రంగును
అందించే
మరో
హెయిర్
డై
ప్లాంట్
ఇండిగో.
దీన్ని
వాడటంవల్ల
కూడా
జట్టు
నల్లగా
మెరుస్తుంటుంది.
ఉసిరి
పొడి
ఉసిరి
పొడిని
జుట్టుకి
రాయడం
వల్ల
జుట్టు
నల్లగా
మారుతుంది.
దీన్ని
క్రమం
తప్పకుండా
ఉపయోగిస్తుంటే
వెంట్రుకలు
బలంగా
మారతాయి.
కొబ్బరి
నూనె
జుట్టుకి
మాయిశ్చర్
అందించడమే
కాకుండా
మెరుపును
కూడా
ఇస్తుంది.
దీన్ని
క్రమం
తప్పకుండా
వాడుతుంటే
జుట్టు
తెల్లబడటం
తగ్గుతుంది.
ఆర్గాన్
ఆయిల్
ఉన్న
జట్టుకు
అదనపు
మెరుపు
వచ్చేలా
చేస్తుంది.
మారుతున్న
జీవనశైలి
కారణంగా
ఒత్తిడి
పెరిగి..
దానివల్ల
అనారోగ్యానికి
గురవుతున్నారు.
అంతేకాకుండా
ఇతర
కారణాలవల్ల
కూడా
చిన్నవయసులోనే
జుట్టు
తెల్లబడుతోంది.
కెమికల్స్
తో
కూడి
హెయిర్
డైలు
వాడకుండా
మంచి
ఆహారం
తీసుకుంటూ
ఒత్తిడికి
దూరంగా
ఉంటే
మంచిది.
సహజంగా
ఉండే
హెన్నా,
ఇండిగో
వంటివి
ఉపయోగించి
తెల్ల
జుట్టును
దూరం
చేసుకోవచ్చు.
కెమికల్స్
తో
కూడిన
డైలు
వాడటంవల్ల
సైడ్
ఎఫెక్ట్స్
వస్తాయి.
English summary
Applying black tea to hair makes white hair look black
Story first published: Friday, May 5, 2023, 16:16 [IST]