ఆయుర్వేద మూలికల ప్రయోజనాలను వెలకట్టలేం. చాలా తక్కు ఖర్చుతో కూడి మూలికలు ఉంటాయి. ఇటువంటి ఔషధాలలో అశ్వగంధ ఒకటి. దీనివల్ల అనేక ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి. శరీరంలోని అనేక రుగ్మతలకు దివ్యమైన ఔషధంగా అశ్వగంధ పొడి పనిచేస్తుంది. పురుషుల్లో ఎనర్జీ లెవల్స్ పెంచడంతోపాటు మెయిల్ పవర్ పెంచడం, రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు, ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది.