• Mon. Jun 5th, 2023

24×7 Live News

Apdin News

టీ తాగేటప్పుడు ఇలా చేయొద్దు.. యమ డేంజర్ | drinking tea..dont do this

Byadmin

Jun 3, 2023


Health

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

టీని
అందరూ
ఇష్టపడతారు.
పొద్దున్నే
వేడివేడిగా
టీ
పొట్టలో
పడితేకానీ
ఆరోజు
గడవదు.
డల్
గా
ఉన్నవారికి
వేడి
చాయ్
హుషారునిస్తుంది.అందులోని
కెఫీన్
మన
మెదడును
చురుకుగా
ఉండటంలో
కీలకపాత్ర
పోషిస్తుంది.
అయితే
అదేపనిగా
ఎక్కువసార్లు
తాగకూడదు.
చాలామంది
తమ
రొటీన్
పనిని
టీతో
ప్రారంభిస్తారు.
కొన్ని
పరిశోధనల్లో
టీ
తాగడం
మంచిదని
తేలగా,
మరికొన్ని
పరిశోధనల్లో
మంచిది
కాదని
తేలుతోంది.
ఉన్నంతలో
లిమిట్
గా
తాగితే

ఇబ్బందీ
ఉండదు.


పరగడపున
టీ
తాగొద్దు:

పరగడుపున
టీ
తాగడం
మంచిది
కాదు.
కనీసం
రెండు
బిస్కెట్లు
తినైనా
టీ
తాగాలి.
లేదంటే
గ్యాస్
సమస్యను
ఎదుర్కోవాల్సి
వస్తుంది.
అలాగే
కొందరు
టీ
తాగుతూ
రకరకాల
స్నాక్స్
తింటుంటారు
ఇలా
చేయడం
సరికాదు.

tea


చాలా
వేడిగా
తాగితే..:

అతి
వేడిగా
టీ
తాగకూడదు.
ఎవరైనా
అతి
వేడితో
టీ
తాగుతుంటే
వెంటనే
మానుకోవాలి.
దీనివల్ల

రకమైన
క్యాన్సర్
వస్తుంది.
75
డిగ్రీల
సెల్సియస్
కంటే
ఎక్కువ
వేడి
ఉంటే
వారికి
esophagealక్యాన్సర్
వచ్చే
ప్రమాదం
ఉంది.
త్రోట్
క్యాన్సరే
కాకుండా
ఎసిడిఫికేషన్,
అల్సర్
వంటి
సమస్యలను
ఎదుర్కోవాల్సి
ఉంటుంది.


డిస్పోజబుల్
కప్స్
లో
తాగితే?:

ఐఐటీ
ఖరగ్
పూర్
చేసిన
పరిశోధన
ప్రకారం

వ్యక్తి
రోజుకు
3
నుంచి
4
సార్లు
పేపర్
లేదా
ప్లాస్టిక్
కప్
లో
టీ
తాగితే
అతి
సూక్ష్మమైన
75,000
టైనీ
ప్లాస్టిక్
పార్టికల్స్
శరీరంలోకి
చేరతాయి.
బయట
టీ
స్టాల్స్
లో
టీ
తాగేవారు
ఇది
గుర్తుంచుకోవాలి.


విషంగా
మారతాయి:

క్యాబేజ్,
కాలీఫ్లవర్,
ముల్లంగి,
బ్రకోలి,
బ్రసెల్స్
స్ప్రౌట్స్,
టర్నిప్స్,
సోయాబీన్
వంటివాటిలో
goitrogans
ఉంటుంది.
టీ
తాగేటప్పుడు
వీటిని
తింటే
అనారోగ్యానికి
దారితీస్తుంది.


టీ
తో
పాటు
బజ్జీలు,
పకోడీలు?:

చాలా
మంది
టీ
తో
పాటు
బజ్జీలు,
పకోడీలు,
గారెలు
వంటివి
తింటుంటారు.
సెనగపిండితో
చేసినవి
టీతో
తీసుకుంటే
పోషకాలు
తగ్గిపోతాయి.
అంతేకాదు
కడుపు
నొప్పి,
విరోచనాలు
అవుతాయి.

tea


లెమన్
టీ
మంచిది
కాదా?:

నిమ్మకాయ
రసం
పిండుకొని
లెమన్
టీ
తాగుతుంటారు.
కానీ
వైద్యులు
టీతో
నిమ్మరసం
కలిపి
తీసుకోకూడదని
హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యానికి
ఇది
ఎంతమాత్రం
మంచిదికాదని
చెబుతున్నారు.


టీ
తో
పాటు
గుడ్లు:

గుడ్డుతో
చేసిన
వేటినైనా
టీ
తాగుతూ
తీసుకోవం
మంచిది
కాదు.
కడుపు,
జీర్ణవ్యవస్థకు
కోలుకోలేని
వ్యాధులు
వస్తాయి.
టీ
లోని
ట్యానిక్
యాసిడ్,
ఎగ్
లోని
ప్రొటీన్
తో
కలిసి
టానిక్
యాసిడ్
ప్రొటీన్
గా
మారి
జీర్ణకోశ
వ్యాధులు
వచ్చేలా
చేస్తుంది.

tea


చిరు
ధాన్యాలు:

పొట్టు
తీయని
చిరు
ధాన్యాలు
తినడం
ఆరోగ్యానికి
మంచిదే.
ప్రతిరోజు
వీటిని
టీతో
కలిపి
తీసుకునేవారి
సంఖ్య
పెరుగుతోంది.
దీనివల్ల
అనీమియా,
జింక్
లోపాలు
వస్తాయి.
మొలకల్లో
ఐరన్,
జింక్,
క్యాల్షియం,
మెగ్నీషియం
వంటివి
పుష్కలంగా
ఉన్నప్పటికీ
టీ
తో
కలిసినప్పుడు
ఇది
హానికరంగా
మారుతుంది

English summary

Some studies show that drinking tea is good, while others show that it is not

Story first published: Tuesday, May 16, 2023, 18:12 [IST]