తాటి కల్లును ‘నీరా’ అంటారు. 40 రోజుల పాటు ఉదయాన్నే తాటికల్లును తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది 40 రకాల వ్యాధులకు చికిత్సగా ఉపయోగపడుతుందని పూర్వీకులు చెబుతారు.ఇందులో ఉండే విటమిన్లు, లవణాలు, ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు దీన్ని దివ్యమైన ఔషధంగా భావించి తాగుతారు. ఈ