మద్యం తాగేవారికి కూడా హెల్త్ టిప్స్ ఉంటాయా ? అని ఆశ్చర్యపోవద్దు. హద్దులు మీరి మోతాదుకు మించి మద్యం తీసుకునే వారితోనే అసలు చిక్కొచ్చిపడేది. సరైన పద్ధతులను అలవర్చుకుంటే ఆల్కాహాల్‌తో వచ్చే ఇబ్బంది లేదని పలు అధ్యయనాల్లో తేలింది.అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఆల్కాహాల్ అబ్యూస్ అండ్ ఆల్కాహాలిజం (NIAAA) ఏం చెబుతోందంటే.. ఆల్కాహాల్ అలవాటు