• Tue. Jun 6th, 2023

24×7 Live News

Apdin News

రిఫ్రిజిరేటర్ లో పొరబాటున కూడా ఇవి పెట్టకండి; మంచిది కాదు!! | Dont keep these in the refrigerator even by mistake!!

Byadmin

Jun 2, 2023


Health

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

చాలామంది
ఆహారపదార్థాలను
నిల్వ
చేయడానికి
రిఫ్రిజిరేటర్
లను
ఉపయోగిస్తారు.
రిఫ్రిజిరేటర్
లలో
నిత్యం
మనం
ఉపయోగించే
అనేక
కూరగాయలను,
ఆకుకూరలను,
పండ్లను,
ఆహార
పదార్థాలను
పెడుతూ
ఉంటారు.
అయితే
చాలా
ఆహార
పదార్థాలు
ఫ్రిజ్లో
పెడితే
వాటిల్లో
ఉండే
యాంటీ
ఆక్సిడెంట్లు,
బయో
యాక్టివ్
లక్షణాలు
పోతాయని,
వాటిని
తినడం
వల్ల
ఎటువంటి
ప్రయోజనం
ఉండదని
చెబుతున్నారు.

ముఖ్యంగా
రిఫ్రిజిరేటర్
లలో
కీరదోసకాయను
పెట్టకూడదని
చెబుతున్నారు.
కీరదోసకాయలో
నీటి
శాతం
ఎక్కువగా
ఉంటుంది.
అది
ఎప్పుడైతే
మనం
రిఫ్రిజిరేటర్లో
పెడతామో
దానిలో
ఉన్న
నీటి
శాతం
తగ్గిపోయి
చేదుగా
మారుతుంది.
అంతేకాదు
గుమ్మడికాయ,
సొరకాయ
వంటి
కూరగాయలలో
కూడా
నీటి
శాతం
ఎక్కువగా
ఉంటుంది.
వాటిని
రిఫ్రిజిరేటర్
లో
పెట్టడం
వల్ల
వాటిలో
ఉండే
నీటి
శాతం
తగ్గిపోతుంది.

Dont keep these in the refrigerator even by mistake!!

సాధారణ
ఉష్ణోగ్రత
వద్ద
తింటే
మాత్రమే
ఇవి
మంచి
ఫలితాన్ని
ఇస్తాయి.
ఇక
చాలామంది
రిఫ్రిజిరేటర్
లలో
ఉల్లిగడ్డలు,
వెల్లి
గడ్డలు
కూడా
పెడుతూ
ఉంటారు.
కానీ
రిఫ్రిజిరేటర్
లో
ఉల్లిగడ్డలను
పెట్టడం
వల్ల
అవి
తేమను
గ్రహించి
మొలకెత్తే
అవకాశం
ఉంటుంది.
కాబట్టి
ఉల్లిగడ్డలను
పెట్టడం
మంచిది
కాదు.
వెల్లుల్లిని
ఫ్రిజ్లో
పెట్టడం
వల్ల
రుచి
తగ్గిపోతుంది.
అంతేకాదు
వెల్లుల్లి
కూడా
మొలకెత్తే
ప్రమాదం
ఉంటుంది.

వెల్లుల్లి
కుళ్లిపోయే
అవకాశం
కూడా
ఎక్కువగా
ఉంటుంది.
కాబట్టి
గది
ఉష్ణోగ్రత
వద్ద,
బహిరంగ
ప్రదేశాలలో
వీటిని
ఉంచాలి.
పొరపాటున
కూడా
రిఫ్రిజిరేటర్
లో
పెట్టకూడదు.
చాలామంది
బంగాళదుంపలను
ఫ్రిజ్
లో
పెడుతూ
ఉంటారు.
ఇలా
చేస్తే
బంగాళాదుంపలకు
మొలకలు
వచ్చే
అవకాశం
ఉంటుంది.
అలాంటి
బంగాళాదుంపలను
తినడం
ఆరోగ్యానికి
హాని
చేస్తుంది.

అందుకే
బంగాళదుంపలను
ఫ్రిజ్లో
పెట్టడం

మాత్రం
మంచిది
కాదు.
బంగాళదుంపలను
కూడా
బయట
బహిరంగ
ప్రదేశాలలో
గాలి
వచ్చే
దగ్గరే
ఉంచాలి.
ఇక
పండ్లలో
అరటిపండ్లను
కూడా
కొంతమంది
ఫ్రిజ్
లో
పెడుతూ
ఉంటారు.
అది
కూడా
మంచిది
కాదు.
పండ్లలో
ముఖ్యంగా
అరటిపండును
బయటే
ఉంచి
తినాలి.ఈ
ముఖ్యమైన
విషయాలను
గుర్తించి
వీటిని
ఫ్రిజ్లో
పెట్టకుండా
ఉండటమే
మంచిది.


disclaimer
:

కథనం
వైద్య
నిపుణుల
సలహాలు,
ఇంటర్నెట్
లో
అందుబాటులో
ఉన్న
సమాచారం
ఆధారంగా
రూపొందించబడినది.
దీనిని
oneindia
ధ్రువీకరించలేదు.

English summary

Dont put cucumbers, pumpkins, onions, Garlic, potatoes, bananas in the refrigerator.

Story first published: Wednesday, May 24, 2023, 20:34 [IST]