• Sun. Oct 1st, 2023

24×7 Live News

Apdin News

లైంగిక సమస్యలుంటే ఇవి రెండూ కలిపి తీసుకోండి… అద్భుతం!

Byadmin

Sep 28, 2023




ప్రస్తుత వేగవంతమైన జీవితంలో చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీనివల్ల అతి చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిత్యం చిన్న చిన్న కారణాలతోనే ఆస్పత్రుల చుట్టూ తిరగడం కూడా సర్వసాధారణంగా మారింది. శారీరకంగా బలహీనతకు గురైతే వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. రోజువారీ డైట్ లో కచ్చితంగా కొన్ని పోషక విలువలు ఉండే ఆహారాలను

By admin