• Mon. Apr 22nd, 2024

24×7 Live News

Apdin News

వయగ్రా వాడుతున్నారా..?

Byadmin

Apr 20, 2024




ఒకప్పుడు స్తంభన లోపం వంటి పురుష లైంగిక సమస్యలను చాలా వరకూ మానసిక సమస్యలుగానే పరిగణించి కొట్టిపారేసేవాళ్లు, లేదంటే ‘కౌన్సెలింగ్’ వంటివి ఇచ్చేవారు. అయితే శాస్త్రీయమైన పరిశోధన, అవగాహనలు పెరిగిన కొద్దీ ఈ సమస్యలను కేవలం మానసిక సమస్యలుగా భావించటం సరికాదనీ, వీటికి శారీరకమైన లోపాలు, సమస్యలు కూడా కారణమవుతున్నాయని గుర్తించారు. ముఖ్యంగా హార్మోన్ సమస్యలు, దీర్ఘకాలిక

By admin